'Chaina White' Drug Enteres In India భారత్ లోకి డేంజర్ డ్రగ్..| Oneindia Telugu

2017-10-07 72

It can be a hundred times more potent than morphine or heroin and mere inhalation or contact with the skin can cause an overdose resulting in death. The new designer drug, 'China White', has injected itself into the bloodstream of the Indian narcotics market through Myanmar.
చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ తోపాటు చైనా కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తోంది. మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన.. ప్రమాదకరమైన డ్రగ్ 'చైనా వైట్'. ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవేశించింది.

Videos similaires